తాడేపల్లిగూడెం:  అదనపు వరకట్న వేధింపులపై కేసు నమోదు

78చూసినవారు
తాడేపల్లిగూడెం:  అదనపు వరకట్న వేధింపులపై కేసు నమోదు
అదరపు కట్నం వేధింపులపై తాడేపల్లిగూడెం రూరల్ ఎస్ఐ ప్రసాద్ గురువారం కేసు నమోదు చేశారు. ఆయన వివరాల ప్రకారం మండలంలోని వెల్లమిల్లి స్టేజ్ వద్ద నివాసం ఉంటున్న వెలగల నాగ వెంకట సూర్య ప్రసాద్ రెడ్డి తన భార్య వందన సత్యప్రియను అదనపు వరకట్నం కోసం వేధిస్తుండటంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకు ప్రసాద్ రెడ్డి తల్లిదండ్రులు సహకరిస్తున్నట్లు బాధితురాలు సత్యప్రియ ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.

సంబంధిత పోస్ట్