తాడేపల్లిగూడెం: మత్స్యకారుల జీవనోపాధికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు

54చూసినవారు
తాడేపల్లిగూడెం: మత్స్యకారుల జీవనోపాధికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు
పశ్చిమ గోదావరి జిల్లా మత్స్య శాఖ వారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో గల 12 మైనర్ ఇరిగేషన్ చెరువుల నందు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకంలో భాగంగా ప్రభుత్వ 40 శాతం సబ్సిడి వాటా 6 లక్షల కట్ల, రోహు, మ్రిగాలా చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుంది. తద్వారా ప్రభుత్వం పేద మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్