మీకు అన్ని విధాల అండగా ఉంటాం: ఎమ్మెల్యే

76చూసినవారు
తాడేపల్లిగూడెం పట్టణంలోని 12వ వార్డులో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు మీ సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చామని అదేవిధంగా వారికి అన్ని విధాల అండగా ఉంటామని ఆయన సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్