కారుమూరీ.. నువ్వు చేసేది రాజకీయ వ్యభిచారమే: మాజీ ఎమ్మెల్యే

1051చూసినవారు
చంద్రబాబును ఉద్దేశించి రాజకీయ వ్యభిచారి అంటూ మంత్రి కారుమూరి వ్యాఖ్యానించడం పట్ల తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తీవ్రంగా ఖండించారు. గురువారం తణుకులో ఆయన మాట్లాడారు. మంత్రి కారుమూరి చేసేది రాజకీయ వ్యభిచారమే అని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను విమర్శించే స్థాయి కారుమురికి లేదని అన్నారు. ఐదేళ్లలో కారుమూరి చేసిన అవినీతిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్