పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

77చూసినవారు
పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ శనివారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్