తణుకు: ప్రజలకు మేలు జరిగే వరకు నిద్రపోను

60చూసినవారు
తణుకు మండలం తేతలి లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ గో సేవా సమితి సభ్యులు, స్థానికులు కర్మాగారం ఎదుట గురువారం నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు న్యాయం జరిగే వరకూ నిద్రపోను అనే వారికి అండగా ఉంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్