ఆకివీడు: త్వరలో 25వ రాష్ట్ర స్థాయి సినిమా పాటల పోటీలు

83చూసినవారు
ఆకివీడు: త్వరలో 25వ రాష్ట్ర స్థాయి సినిమా పాటల పోటీలు
25వ రాష్ట్ర స్థాయి సినిమా పాటల పోటీలు సరిగమ పాడుతా హాయిగా కార్యక్రమాన్ని డిసెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుండి ఆకివీడు నగర పంచాయతీలోని స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు సరిగమ సంగీత పరిషత్తు అధ్యక్షులు కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్