ఆదిలక్ష్మి అలంకరణలో అమ్మవారు దర్శనం

83చూసినవారు
ఆదిలక్ష్మి అలంకరణలో అమ్మవారు దర్శనం
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలోని స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ అమ్మవారిని ఆదిలక్ష్మిగా అలంకరించారు. అనంతరం ఆలయ వేద పండితులు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించే భక్తులకు దర్శనం కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్