ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరును కూటమి నేతలు ప్రతిపాదించారు. దీంతో ఎన్డీయే పక్ష ఎమ్మెల్యేలు రఘురామను ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అదేవిధంగా ఆయనను శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా నియమించడం పట్ల నియోజకవర్గ కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.