దుర్గమ్మ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం

83చూసినవారు
దుర్గమ్మ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం
ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరు గ్రామం, మోగల్లు రోడ్డు వద్ద ఉన్న కొత్తపేట శ్రీ విజయ కనకదుర్గా అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ముగింపు సందర్భంగా మంగళవారం అఖండ అన్న సమారాధన వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి సమర్పించిన చీరా జాకెట్లు వేలం పాట నిర్వహించగా, మహిళా భక్తులు ఆసక్తితో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్