సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్ముడు గాంధీజీ

56చూసినవారు
సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్ముడు గాంధీజీ
స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్ముడు, జాతిపిత మహాత్మా గాంధీ అని ప. గో. జిల్లా టీడీపీ అధ్యక్షులు, చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా గాంధీ మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస కు మించిన ఆయుధాలు లేవంటూ ప్రపంచ శాంతికి మార్గ నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి బాపూజీ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్