సెప్టెంబర్ 2న మెగా రక్తదాన శిబిరం

77చూసినవారు
సెప్టెంబర్ 2న మెగా రక్తదాన శిబిరం
పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీన మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జి జుత్తిగ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, యువత పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్