జి కొత్తపల్లి హై స్కూల్ విద్యార్థులకు బస్సు సౌకర్యం

61చూసినవారు
జి కొత్తపల్లి హై స్కూల్ విద్యార్థులకు బస్సు సౌకర్యం
ద్వారక తిరుమల మండలం. జి కొత్తపల్లి గ్రామం లో స్థానిక హై స్కూల్ లో చదువుతున్నా విద్యార్థులు కోసం కూటమి నాయకులు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసారు దూరపు ప్రాంతం విద్యార్థులు కోసం ఈ బస్సు ఏర్పాటు చేసినట్టు కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్