నిడమర్రు: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

84చూసినవారు
నిడమర్రు: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిడమర్రు మండలం చిన నిండ్రాకొలను (పత్తేపురం) గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి హామీ నిధులు 65 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సి. సి రోడ్ల & డ్రైనేజీ నిర్మాణ పనులకి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి, పనులకు సంబంధించిన శిలపలకాల్ని ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్