ఎమ్మెల్యే వాసుబాబుపై పవన్ వ్యాఖ్యలు

85చూసినవారు
ఉంగుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారు. గణపవరంలో సోమవారం వారాహి విజయ బేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే తన ఇంటికి దారి వేయించుకోలేని వ్యక్తి మన దారులు ఏం వేస్తారని అన్నారు. అలాగే ఆయనకు సరదాగా పేకాట క్లబ్బులు నడపాలని ఉంటుందని దాన్ని మనం ఏం కాదనమని అన్నారు.

సంబంధిత పోస్ట్