మైక్రో బయాలజీలో డాక్టరేట్ పొంది రామాంజనేయ వర్మ కు సన్మానం

51చూసినవారు
మైక్రో బయాలజీలో డాక్టరేట్ పొంది రామాంజనేయ వర్మ కు సన్మానం
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం ఉంగుటూరు మండలం రాష్ట్ర హైస్కూల్లో మైక్రో బయాలజీలో డాక్టరేట్ పొంది మైక్రో బయాలజీలో డాక్టరేట్ పొందిన పూర్వ విద్యార్థి నడింపల్లి రామాంజనేయ వర్మ కు సన్మానం చేశారు. సన్మాన గ్రహీత రామాంజనేయ వర్మ హై స్కూల్ అభివృద్ధికి రూ. లక్ష 116లు అందజేశారు. హెచ్ఎం విజయ్ కుమార్, సర్పంచి సీత, మంద శ్రీనివాస్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్