నేడు ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్

77చూసినవారు
నేడు ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్
భీమడోలు మండలంలోని సోమవారం రెండు గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొంటారని క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9. 30 గంటలకు లింగంపాడు, 11 గంటలకు దుద్దేపూడిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్