మంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న కంటి వైద్యాధికారి శ్రీనివాస్

58చూసినవారు
మంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న కంటి వైద్యాధికారి శ్రీనివాస్
స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంటి వైద్యాధికారి ఐ శ్రీనివాస్ గురువారం మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఆప్తాల్మిక్ అధికారిగా అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకున్న శ్రీనివాస్ ను పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సంతోష్, డాక్టర్ కిరణ్మయి లు అభినందించారు

సంబంధిత పోస్ట్