నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయాలి

51చూసినవారు
నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయాలి
భీమడోలు పంచాయతీ పరిధిలో 2019 నుంచి 2024 మధ్య జరిగిన నిధుల దుర్వినియోగం, కుళాయి కనెక్షన్ల అక్రమ కేటాయింపుపై విచారణ నిర్వహించాలని తెదేపా, భాజపా నాయకులు డిమాండ్ చేశారు. భీమడోలులో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో గోగులమూడి రవికుమార్, ముసలయ్య, తుమ్మల శాంత భూషణం, ప్రవీన్ కుమార్ పటేల్ తదితరులు మాట్లాడుతూ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్