ఉంగుటూరు మండలం నారాయణ పురం గ్రామంలో మహాత్మా గాంధీ జూనియర్ ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి అమలులోకి తీసుకువచ్చిన "డొక్కా సీతమ్మా మధ్యాహ్న భోజన పథకాన్ని" శనివారం ప్రారంభించారు.