ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసంపత్రం అందుకున్న విజయ్ కుమార్

65చూసినవారు
ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసంపత్రం అందుకున్న విజయ్ కుమార్
తాడేపల్లిగూడెం ఏపీఎస్ఆర్టీసీ లో సూపర్వైజర్( పి ఆర్ ఓ) గా ఉద్యోగం చేస్తున్న దొంతల విజయకుమార్ ఉత్తమ ఉద్యోగ ప్రశంస పత్రం అందుకున్నారు. సేవలకు గుర్తింపుగా స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా గురువారం తాడేపల్లిగూడెంలో డిపో మేనేజర్ వై ఎస్ ఎన్ మూర్తి ప్రశంసా పత్రం అందజేసి, అభినందించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన విజయ్ కుమార్ కు ప్రశంస పత్రం అందుకోవడంతో పలువురు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్