‘ఎస్మా’ ప్రయోగించినా వెనక్కి తగ్గం: అంగన్వాడీలు

67చూసినవారు
‘ఎస్మా’ ప్రయోగించినా వెనక్కి తగ్గం: అంగన్వాడీలు
తమపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఏపీ అంగన్వాడీలు మండిపడుతున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్