ఎస్మా చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?

76చూసినవారు
ఎస్మా చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?
ఎస్మా(ESMA) చ‌ట్టాన్ని అతిక్రమిస్తే పోలీస్‌ వారెంట్ లేకుండానే అరెస్టు చేయొచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్‌ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షార్హులే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్