జడలు విప్పుతున్న కరోనా.. జాగ్రత్తగా లేకపోతే అంతే..!

77చూసినవారు
జడలు విప్పుతున్న కరోనా.. జాగ్రత్తగా లేకపోతే అంతే..!
వెళ్లిపోయిందనుకుంటున్న కరోనా.. ఇప్పుడు రూపుమార్చుకొని JN.1 వేరియంట్‌గా విజృంభిస్తుంది. కొత్త వేరియంట్ చాలా సందర్భాల్లో తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ.. ప్రమాదం 10 శాతం కంటే తక్కువగానే ఉంటుంది. ఏదిఏమైనా జాగ్రత్తలు పాటిస్తే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్‌లు ధరించాలి, తరచుగా చేతులు కడుక్కోవాలి. వైరస్ సోకకుండా ఉండేందుకు సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలి.

సంబంధిత పోస్ట్