పేలిన సిలిండర్.. నలుగురికి గాయాలు

69చూసినవారు
పేలిన సిలిండర్.. నలుగురికి గాయాలు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పీన్టెక్స్ క్వార్టర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. వంట వండుతుండగా సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్