వైసీపీ పాలనలో రైతులు అనేక బాధలు పడ్డారు: మంత్రి నిమ్మల

53చూసినవారు
వైసీపీ పాలనలో రైతులు అనేక బాధలు పడ్డారు: మంత్రి నిమ్మల
TG: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ.76 లక్షలతో చేపట్టిన కాలువలు, రోడ్ల పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రైతులు అనేక బాధలు పడ్డారని, ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలు మేం చెల్లించామని అన్నారు. వైసీపీ పాలనలో రైతులు అనేక బాధలు పడ్డారని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్