భూకంపాలను ఈ చేపలు ముందే పసిగట్టాయా? (వీడియో)

78చూసినవారు
జపనీయులు జానపద కథల్లో 'డూమ్స్‌డే ఓర్ ఫిష్‌‌'ను సముద్ర దేవుడి ప్యాలెస్ దూత అని పిలుస్తారు. అయితే 2011లో జపాన్ సముద్ర తీరానికి ఇది కొట్టుకురాగా.. పెద్ద విధ్వంసమే సంభవించింది. అయితే ఇటీవల ఈ చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీనివల్లే మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాల్లో భూకంపం సంభవించినట్లు కొందరు భావిస్తున్నారు. అలాగే యాంగ్లర్ ఫిష్ కూడా తక్కువ లోతులో ఈదుతూ సముద్ర పరిశోధకులకు కనిపించింది. దీంతో అనేక సందేహాలు మొదలయ్యాయి.

సంబంధిత పోస్ట్