రహదారుల మరమ్మత్తులకు నిధులు విడుదల

60చూసినవారు
రహదారుల మరమ్మత్తులకు నిధులు విడుదల
AP: రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో రహదారుల మరమ్మత్తులకు ప్రభుత్వం రూ.600 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 225 మరమ్మత్తు పనులకు సంబంధించి నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడతామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్