ఐపీఎల్‌లో భాగంగా ముంబయితో జరుగుతున్న మ్యాచులో గుజరాత్ టైటాన్స్ మొదటి వికెట్ కోల్పోయింది. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి శుభ్‌మన్ గిల్ (38) పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఉండగా సాయి సుదర్శన్ (37*) జోస్ బట్లర్ (1*) ఉండగా GT 9 ఓవర్లకు 78/1 స్కోరు చేసింది.