కియా అనుబంధ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

74చూసినవారు
కియా అనుబంధ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లిలోని కియా అనుబంధ పరిశ్రమ SLAPలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు పడి కేబుళ్లకు మంట‌లు వ్యాపించాయి. అగ్నిప్రమాదంలో కార్మికుడికి తీవ్రగాయాల‌వ్వ‌గా.. పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. కియా పరిశ్రమకు ఎస్‌ఎల్ఏపీ సంస్థ కేబుళ్లను సరఫరా చేస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్