పవన్‌కు మాజీ ఎమ్మెల్యే వర్మ బిగ్ షాక్! (వీడియో)

58చూసినవారు
AP: నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..'టిడిపిలో కోటి సభ్యత్వాలు చేయించిన ఘనత లోకేష్ కు దక్కుతుంది. యువగళంతో కార్యకర్తల్లో కొత్త ఉత్తేజం నింపారు. డిప్యూటీ సీఎం పవన్ ను జనసేన కార్యకర్తలు సీఎం.. సీఎం అని పిలుస్తున్నారు. అలాంటిది పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్