మహా కుంభమేళాలో ఓ నకిలీ షేక్‌ను సాధువులు చితక్కొట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు అరబ్ షేక్ వేషధారణలో కుంభమేళాకు వెళ్తాడు. అతనితో మరో ఇద్దరు యువకులు అతనికి బాడీ గార్డులుగా వెళ్లి అక్కడ రీల్స్ చేస్తారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కొందరు సాధువులు అతడిని చుట్టుముట్టి చితక్కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.