రూ.161 కోట్లు వసూళ్లు చేసిన సంక్రాంతికి వస్తున్నాం

69చూసినవారు
రూ.161 కోట్లు వసూళ్లు చేసిన సంక్రాంతికి వస్తున్నాం
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీలో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించారు. ఈ మూవీ తాజాగా రిలీజై ఘన విజయం సాధించింది. అయితే ఈ మూవీ 5 రోజుల్లో రూ.161 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా చిత్ర యూనిట్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్