తిరుమల శ్రీవారికి రూ. 6 కోట్ల విరాళం

68చూసినవారు
తిరుమల శ్రీవారికి రూ. 6 కోట్ల విరాళం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన వర్ధమాన్‌ జైన్‌ అనే భక్తుడు భారీ విరాళం అందజేశారు. ఆదివారం కుటుంబసమేతంగా వచ్చి శ్రీవారిని దర్శించుకొని రూ.6 కోట్ల రూపాలను టీటీడీ ట్రస్టుకు బహూకరించారు. ఎస్‌వీబీసీ కోసం రూ.5 కోట్లు, గోసంరక్షణ ట్రస్టు కోసం రూ.కోటి విలువైన డీడీలను రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేసి మంచి మనసును చాటుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్