గ్రేట్ తల్లీ.. 19 మంది పిల్లలున్నా..

51చూసినవారు
గ్రేట్ తల్లీ.. 19 మంది పిల్లలున్నా..
దాదాపు చాలా మంది ఈ రోజుల్లో పెళ్ళైతే చాలు చదువుకు గుడ్ బై చెప్పేద్దామనుకుంటారు. కానీ ఓ మహిళ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన లక్ష్యాన్ని చేరుకున్నారు. సౌదీ అరేబియాలో హమ్లా అల్ రువైలీ అనే మహిళకు ఏకంగా 19 మంది పిల్లలున్నా చదువు ఆపలేదు. బిజినెస్ స్టడీస్ లో PhD పూర్తి చేశారు. దీని కోసం పగటి పూట పనులు చేస్తూ, రాత్రిళ్లు చదివానని ఆమె తెలిపారు. 40 ఏళ్ల వయసులో అన్ని బాధ్యతల నడుమ డాక్టరేట్ పూర్తి చేసిన ఈ మహిళ స్ఫూర్తిదాయకమని కొనియాడుతున్నారు.

సంబంధిత పోస్ట్