హరిహర వీరమల్లు మరోసారి వాయిదా?

73చూసినవారు
హరిహర వీరమల్లు మరోసారి వాయిదా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీ 90% షూటింగ్ పూర్తి చేసుకోవడంతో మార్చి 28వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతోనే ఈ మూవీ వాయిదా పడినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్