PPFలో ఏడాదికి ఎంత పెట్టుబడి పెట్టవచ్చో తెలుసా?

73చూసినవారు
PPFలో ఏడాదికి ఎంత పెట్టుబడి పెట్టవచ్చో తెలుసా?
PPFలో పెట్టుబడిపై పన్ను మినహాయింపు, రాబడిపై పన్ను రహిత ప్రయోజనాలు ఉన్నాయి. ఇది EEE కేటగిరీ కిందకు వస్తుంది. మదుపుదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతా తెరిచి, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు PPFలో పెట్టుబడి పెట్టొచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం పెట్టుబడి మొత్తంపై మినహాయింపులను క్లెయిమ్‌ చేయొచ్చు. PPFపై వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితం.

సంబంధిత పోస్ట్