చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!

1056చూసినవారు
చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!
AP సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. వారంలోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 8వ తేదీన టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ ఉంది. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టులపై చర్చ ఉండనుంది. కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పదవుల పంపకాలపై చర్చించే అవకాశం కూడా ఉంటుంది. వారంలోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచిటీడీపీ సమాచారం తీసుకుందట.

సంబంధిత పోస్ట్