టీడీపీ సీనియర్లలో పెరుగుతున్న టెన్షన్

3981చూసినవారు
టీడీపీ సీనియర్లలో పెరుగుతున్న టెన్షన్
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోగా రెండో జాబితాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఆశావహులు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి చేరుకుంటున్నారు. అయితే తొలి జాబితాలో సీటు దక్కని సీనియర్లకు సెకండ్ లిస్ట్‌లో తమ పేరు ఉండబోతుందా? లేదా? అనే టెన్షన్ మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్