విదార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేత

75చూసినవారు
విదార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేత
విద్యార్థులకు సరైన ప్రోత్సాహకం ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఐ20 గ్లోబుల్ కన్సల్టెన్సీ సంస్థ అధినేత ఫణీంద్ర అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం 2023 -24 సంవత్సరంలో 10వ తరగతిలో అధికమార్కులు సాధించిన మంగళగిరి పరిధి నిడమర్రుకు చెందిన మండెపూడి యస్వంత్, మండెపూడి అభిషేక్ బాబులకు ఉయ్యూరు నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్టు తరపున ఫణీంద్ర ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున ప్రోత్సాహకాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్