చంద్రబాబు వస్తే పెట్టుబడులు... జగన్ వస్తే దాడులు పెరుగుతాయి

77చూసినవారు
సంక్షేమం పేరుతో పేదల ఎకౌంట్లలో రూ. 10 వేసి వంద లాగేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని నారాలోకేష్ విమర్శించారు. బుధవారం మంగళగిరి పరిధి చినకాకాని వద్ద గల జూపిటర్ అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి రోజుకో పెట్టుబడి వస్తుందని, జగన్ మళ్లీ వస్తే ప్రతిరోజూ దాడుల వార్తలే కన్పిస్తాయని ఎద్దేవచేశారు.

సంబంధిత పోస్ట్