పొన్నూరు రూరల్ ఎస్సైగా జి. కిరణ్ బాబు

73చూసినవారు
పొన్నూరు రూరల్ ఎస్సైగా జి. కిరణ్ బాబు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా జి. కిరణ్ బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా నెల్లూరు జిల్లా సంతపేట పిఎస్ నుండి పొన్నూరు రూరల్ స్టేషన్ వచ్చినట్లు మీడియాకు తెలిపారు. రూరల్ పరిధిలో ఎటువంటి అవాన్ తినే సంఘటన జరగకుండా శాంతిభద్రతలు పరిరక్షిస్తానని తెలిపారు. రూరల్ పిఎస్ సిబ్బంది ఆయనకు స్వాగత అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్