తక్కెళ్ళపాడు లో వైసీపీ అభ్యర్థి అంబటి వినూత్న ప్రచారం

68చూసినవారు
తక్కెళ్ళపాడు లో వైసీపీ అభ్యర్థి అంబటి వినూత్న ప్రచారం
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో బుధవారం వైసిపి అభ్యర్థి అంబటి మురళీకృష్ణ వినూత్నంగా గ్రామంలో ఆటో నడుపుతూ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి మేమంతా సిద్ధం పాంప్లెట్ అందించి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైయస్సార్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. అంబటి ప్రచారానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జేజేలు పలికారు.

సంబంధిత పోస్ట్