వేసవి ఉష్ణోగ్రతతో పొన్నూరులో బోసిపోయిన రోడ్లు

80చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో గురువారం ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. ఎండ వేడిమి ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రాలేదు. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రధాన రోడ్లు జిబిసి రోడ్డు, ఎస్ పి పి రోడ్డు, ఓవర్ బ్రిడ్జి రోడ్ రాకపోకలు లేక బోసిపోయి దర్శనమిచ్చాయి. ఈఏడాది ఎండలు మెండుగా ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించటం విధితమే. వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్