అద్దంకి: స్వామి వారికి 10 వేల అరటి పండ్లతో పూజలు

81చూసినవారు
అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ఆదివారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. వేద పండితులు స్వామివారిని 10 వేల అరటి పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. వేద పండితులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్