బాపట్ల: అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

74చూసినవారు
బాపట్ల: అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్స్ , ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ బాపట్ల ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ అంశoపై అవగాహన నిర్వహించినారు. బాపట్ల ఫైర్ స్టేషన్ ఆఫీసర్ వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కళాశాలలో ఫైర్ సేఫ్టీ సిస్టం అత్యంత అద్భుతం గా అమర్చినారని పేర్కొన్నారు. అగ్నిమాపక యంత్రాలను ఏ విధంగా ఉపయోగించాలి అని విద్యార్థులకు ప్రత్యక్షంగా వినియోగించి చూపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్