బాపట్ల: ఘనంగా ఎన్‌సీసీ డే వేడుకలు

63చూసినవారు
బాపట్ల: ఘనంగా ఎన్‌సీసీ డే వేడుకలు
బాపట్ల కాలేజ్ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బుధవారం ఎన్‌సీసీ (నేషనల్ క్యాడట్ కార్ప్స్   డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కల్నల్ ఎ ఉదయ్ కుమార్ (22 ఆంధ్ర బేటాలియన్ ఎన్‌సీసీ తెనాలి,రిటైర్డ్ హెచ్ ఓ డి శాంతా రామ్ హాజయ్యారు. క్రమశిక్షణతో కేరిర్ ఏర్పరుచుకునేందుకు ఎన్‌సీసీ తోడ్పడుతుందని కాల్నల్ ఉదయ్ కుమార్ తెలిపారు. ఎన్‌సీసీ క్యాడేట్స్ కు  బి"సర్టిఫికెట్,సి"సర్టిఫికెట్ అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్