బాపట్ల: త్రాగునీరు, పారిశుధ్యంపై అధికారులతో సమీక్ష

67చూసినవారు
బాపట్ల: త్రాగునీరు, పారిశుధ్యంపై అధికారులతో సమీక్ష
బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ఆర్డబ్ల్యూఎస్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ జె వెంకట మురళి పాల్గొని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. గ్రామస్థాయిలో స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కమిటీదేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఇ అనంతరాజు ,అనంతరాజు, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్