ఈతేరులో సబ్బుల తయారీ శిక్షణా

82చూసినవారు
ఈతేరులో సబ్బుల తయారీ శిక్షణా
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన శాస్త్ర సాంకేతిక కళాశాల, బాపట్ల ఐ సి ఆర్ ఏ-షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ 2024-25 సహకారంతో బాపట్ల జిల్లా ఈతేరు గ్రామంలో మంగళవారం షెడ్యూల్డ్ కులాల వారికి సబ్బుల తయారీ శిక్షణా కార్యక్రమం జరిగింది. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం సర్దార్ బేగ్, డాక్టర్ ఇ గౌతమి, డాక్టర్ ఎస్ బ్లెస్సి సాగర్, కె సౌజన్య సబ్బుల తయారీపై శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్