బాపట్ల: గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహం తనిఖీ చేసిన కలెక్టర్

72చూసినవారు
బాపట్ల: గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహం తనిఖీ చేసిన కలెక్టర్
బాపట్ల పట్టణంలోనిసమీకృత గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహoను శనివారం జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి  అధికారులతో కలిసి తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వండుతున్నారా అని ఆరా తీశారు. వసతి గృహం లోని అన్ని గదులు పరిశీలించి ఏర్పాట్లు పై సిబ్బందిని ఆరా తీశారు. నిబంధన ప్రకారం నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని ఎటువంటి ఫిర్యాదులు వచ్చిన చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్